డబ్బు.. మనిషిని ఎందాకైన తీసుకెళ్తుంది. మనిషి పుట్టక నుంచి మరణం వరకూ అంతా డబ్బుతోనే ముడిపడి ఉండటంతో ప్రతీ ఒక్కరూ ఎలా సంపాదించాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచ మానవాళి అధిక శాతం సమయాన్ని డబ్బు సంపాదనకే కేటాయిస్తూ ఉంటారు. ఇక అదే డబ్బు అప్పనంగా వస్తుందంటే చాలు అడ్డదారులను వెతుకున్నారు కొందరు కంత్రీగాళ్లు. ఇలాంటి దారిలోనే వెళ్లి రూ. 20 కోట్ల ఆస్తిని కాజేయాలని భావించాడో నయా మోసగాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది […]