బెంగాలీ బుల్లితెరలోని ఓ ప్రముఖ నటికి వేధింపులు ఎదురవుతున్నాయి. ఓ డైరెక్టర్ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ వేధింపులకు గురి చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే.. బెంగాలీ బుల్లితెర నటి నటి పాయల్ సర్కార్. తపూర్ తుపూర్, అందర్ మహల్, బెనెబౌ, తమీ రబే నిరోబ్ వంటి సీరియల్ లో నటించి మంచి నటిగా దూసుకుపోతోంది. ఇక ఉన్నట్టుండి ఆమెకు ప్రముఖ డైరెక్టర్ రవి కినాగి నుంచి […]