సామాజిక సేవ, సోషల్ మీడియా, అపోలో ఆస్పత్రులకు చెందిన కార్యక్రమాలతో నిత్యం బిజీ బిజీగా గడుపుతారు మెగా కోడలు ఉపాసన. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక సమాజ సేవ చేయడంలో ఉపాసన ముందు వరుసలో ఉంటారు. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకుంది ఉపాసన..
అభిమాన సినీతారలు ఏం చేసినా అభిమానులకు కనువిందుగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమా షూటింగ్స్ లేనప్పుడు లేదా ఏవైనా పండగ సమయాలలో స్టార్ హీరోలు, హీరోయిన్లు డైలీ రొటీన్స్ పెట్టే సోషల్ మీడియా పోస్టులను ఇట్టే వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. కొన్నిసార్లు సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన పాత వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే రామ్ చరణ్ […]