తెలుగు సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరావు మృతిచెందారు. నాగేశ్వరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ పరిశ్రమం ఒక్కసారిగా మూగబోయింది. పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు కేఎస్. రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కేఎస్ నాగేశ్వరావు. ‘పోలీస్’ చిత్రం ద్వారా నాగేశ్వరావు… శ్రీహరిని హీరోగా పరిచయం చేశారు. నాగేశ్వరావు.. ఫిట్స్ రావటంతో మరణించినట్లు వైద్యులు తెలిపారని ఆయన కుమారుడు అన్నారు. నిన్న విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వస్తుండగా కోదాడ సమీపంలోకి […]