అమ్మయిన స్టార్ హీరోయిన్ సమంత! కొడుకు పుట్టాడంటూ ఇన్స్టాలో అనౌన్స్మెంట్ తనయుడికి ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం బాబు చిన్ని వేళ్ల ఫోటో షేర్ చేసిన సమంత ఏడాది తిరగకముందే పేరెంట్స్ అయిన సామ్-రాజ్ కొత్త పేరెంట్స్కు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ విషెస్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ శుభవార్త వచ్చేసింది. స్టార్ హీరోయిన్ సమంత అమ్మయ్యారు! ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇంతకీ సమంత తన […]