రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన దళిత బంధు పథకంలో అబ్దిదారుల అకౌంట్స్ లో డబ్బులు జమ అవుతున్నాయి. దళిత సోదరులు వ్యాపార రంగంలో కూడా ముందంజలో ఉండాలని తెలంగాణ సీఎం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టగా అమలు పరుస్తున్నారు. దీనిపై ఎంత వ్యతిరేకతలు వచ్చినా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడా కొన్ని అవాంతరాలు కూడా ఏర్పడుతున్నాయి. ఒకేసారి వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో లక్షల రుపాయాలు జమ అవుతున్నాయి.. అంతలోనే మాయం […]