వరంగల్ జిల్లాలోని రంగసాయిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం తమ ప్రాణాలను తీసుకోవడమే కాకుండా, పెంచుకున్న మూగజీవానికి విషం పెట్టి చంపేశారు. ఇదే ఘటన ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. వరంగల్ నగరంలోని రంగసాయిపేట ఎస్బీఐ బ్యాంకు సందులో నల్లపోగుల సంజయ్ కుమార్, శోభ దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మశాలి కులానికి చెందిన సంజయ్ కుమార్ ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు […]