నడిరోడ్డుపై, పట్టపగలే రౌడీయిజం చేస్తే పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ముంబై పోలీసులు మరోసారి రుచి చూపించారు! పబ్లిక్ పార్కులో ప్రశాంతంగా ఫొటోలు దిగుతున్న ఒక ప్రేమజంటపై కొందరు ఆకతాయిలు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. కర్రలతో కొడుతూ, వెంటాడుతూ ఆ జంటను భయభ్రాంతులకు గురిచేశారు. అయితే, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కేవలం 24 గంటల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది! ఎవరైతే హీరోల్లా బిల్డప్ ఇస్తూ దాడి చేశారో, వారందరినీ పోలీసులు వీధుల్లో […]