న్యూ ఢిల్లీ- మీలో ఎంత మంది మధ్యం సేవిస్తారు.. ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు.. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహూల్ గాంధీ. ఇక అడిగింది ఎవరినో తెలుసా.. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను. అదేంటీ పార్టీ సమావేశంలో మందు గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అనే కదా మీ సందేహం. ఇది రాహూల్ గాంధీ ఏదో క్యాజువల్ గా అడిగిన ప్రశ్న కాదు. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో […]