మన దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్ లో కమల హాసన్ ని చూశాం, సావిత్రిని చూశాం. ఇలా చాల మందినే చూసే ఉంటాం. విళ్ల యాక్టింగ్ చుస్తే కన్నీళ్లొస్తాయేమో కానీ…ఓ మహిళ చేసిన యాక్టింగ్ కు మాత్రం అందరు కడుపుబ్బా నవ్వలేక చస్తున్నారు. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియవు. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. ఇక విషయం ఏంటంటే…గ్రామంలోని ఓ దేవాలయం దగ్గర కొందరు వ్యక్తులు […]