Hyderabad Police : హైదరాబాద్ నగర్ పోలీసు చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. నగరంలోని లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా ఓ మహిళా పోలీసు బాధ్యతలు చేపట్టారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మధులత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం హోం మినిష్టర్ మహమూద్ అలీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కలిసి మధులతకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం అభినందనలు తెలియజేశారు. ఓ మహిళా పోలీసు ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టడం ఇదే […]