చెన్నై మెట్రో రెండో దశలో భాగంగా అత్యంత కీలకమైన పూనమల్లి నుంచి వడపళని వరకు ఉన్న 15 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు సీఎం విజయ్ తో కలిసి ప్రధాని మోదీ స్వయంగా మెట్రో రైలులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో సాగిన ఈ కార్యక్రమం రాజకీయంగా, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ […]