కొన్నిసార్లు వేరే భాషలో నుండి రీమేక్ చేసిన సినిమాలు కూడా ఒరిజినల్ కంటే బాగున్నాయని అనిపించుకుంటాయి. ఒరిజినల్ మూవీని మక్కీకి మక్కీ దింపేయకుండా ఆయా హీరోల ఫ్యాన్స్ కి ఏమేం కావాలో యాడ్ చేసుకొని.. కథ, స్క్రీన్ ప్లే డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. కానీ.. ఆల్రెడీ ఓ భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాని రీమేక్ చేయడమే సాహసం. అందులో ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయినా పరవాలేదు. కానీ.. పవర్ ఫుల్ సీన్స్ ని చెడగొడితే మాత్రం […]