ట్రాఫిక్‌కు చెక్ సైబరాబాద్ మూవ్స్ 2026 నవంబర్ 26–28: టీ-హబ్‌లో భారీ కార్యక్రమం ఐటీ ఉద్యోగులకు 3 రోజులు ఉచిత బస్సులు సీసీటీవీలతో ట్రాఫిక్‌పై పోలీసుల లైవ్ ఎక్స్పెరిమెంట్ హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ, చార్మినార్.. ఆ తర్వాత ఐటీ కారిడార్‌లో గంటల తరబడి ఇరుక్కుపోయే ట్రాఫిక్ జామ్! ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే టైంలో, తిరిగి ఇంటికి వచ్చే టైంలో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఐదు సీట్లు ఉండే పెద్ద కారులో ఒక్కరే వెళ్తుండటం, […]