టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విషయంలో గత రెండు రోజుల నుంచి ఓ చర్చ మాత్రం జోరుగా నడుస్తోంది. విషయం ఏంటంటే..? సుకుమార్ శిశ్యుడు అయిన ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు గతంలోని ఓ సందర్భంలో పుష్ప సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమా […]