శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఎంతో సులువుగా మ్యాచ్‌ను గెలిచేసింది. అంతేకాకుండా 14 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. మ్యాచ్ ఫలితం చూశాక కోహ్లీ ఒకింత అసహనంగానే కనిపించాడు. స్వతహాగానే హైపర్ యాక్టివ్‌గా ఉండే కోహ్లీ మ్యాచ్ తర్వాత కాస్త డల్‌గా కనిపించాడు. కొద్దిసేపటికే కోహ్లీ అభిమానులను షాక్ గురిచేశాడు. కోహ్లీ చేసిన పనికి మొత్తం విరాట్, ధోనీ అభిమానులు ఫుల్ కుష్ అయిపోయారు. కెప్టెన్ కూల్ తన […]