యూట్యూబ్ షేక్ చేసే సాంగ్‌తో మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన మన ఫోక్ డ్యాన్స్ జోడి మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయిల రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే ! పాటల్లో వీళ్ళు వేసిన ఊరమాస్ స్టెప్పులు ఒకెత్తయితే, ఈ మధ్య రియల్ లైఫ్‌లో వీళ్ళు నడిపిన హై వోల్టేజ్ డ్రామా ఇంకో ఎత్తు! షూటింగ్ అనుకుంటే పొరపాటే.. మనోళ్ళు హైదరాబాద్‌లోని ఒక గదిలో పర్సనల్ ‘రిహార్సల్స్’ లో మునిగిపోతే, కరెక్ట్ టైమ్‌కి ఈశ్వర్ సాయి భార్య శరణ్య […]