ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా. దగ్గుబాటి రానా కూడా ఇందులో మరో హీరోగా నటిస్తున్నారు. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ కు రీమేక్ గా రూపొందుతోన్న భీమ్లా నాయక్ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని త్రివిక్రమ్ కథలో మార్పులు, చేర్పులు చేశారు. నిత్యామీనన్ ఇందులో పవన్ కళ్యాణ్ కు […]