పైన ఫొటోలో ఏం తెలియనట్టుగా అమాయకపు చూపులతో కనిపిస్తున్న యువకుడి పేరు చోటూ కుమార్. బీహార్ లోని బర్హత్ సమీపంలోని జవతారి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతగాడు ఉపాధి నిమిత్తం కొన్ని రాష్ట్రాల్లో ఉండి కొన్నాళ్లకి మళ్లీ తన సొంతూరుకి వస్తుండేవాడు. అలా కొన్నేళ్లలో చోటూ కుమార్ నాలుగు రాష్ట్రాలు చుట్టేశాడు. అలా వెళ్తూ వస్తున్న క్రమంలోనే చోటు కుమార్ కు మొదటగా ఓ రాష్ట్రానికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతోనే ఓ […]