న్యూ ఢిల్లీ- ప్రభుత్వాలు ఒక్కోసారి భలే విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటాయి. సర్కార్ నిర్ణయాల వల్ల చాలా వరకు ఇబ్బంది పడేది సామాన్యులే. ఇదిగో ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మరోసారి సమాన్య, మధ్య తరగతివైరిపై భారం పడనుంది. అన్నింటిపై జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఆటోలపై పడింది. అవును కేంద్ర ప్రభుత్వం తాజాగా సామాన్యులకు ఝలక్ ఇచ్చింది. సామాన్యుల ట్యాక్సీ అయిన ఆటో ఎక్కే వారికి షాకిచ్చింది. ఓలా, ఉబర్ వంటి […]