ఫిల్మ్ డెస్క్- అషు రెడ్డి.. ఈ బిగ్ బాస్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక అషూ రెడ్డికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ ను ఏ మాత్రం తగ్గనీవ్వకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హంగామా చేస్తుంటుంది అషూ రెడ్డి. అషు గ్లామర్ ఫొటో షూట్ లేని రోజంటూ లేదు అనేలా రోజుకో విధంగా సోషస్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా బుల్లితెర యాంకర్ రవితో బైక్‌పై […]