ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా కూడా మారింది. కాగా ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. ముందుగా పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లలేదనే కారణంతో పునీత్ అభిమానులు దాడి చేసిరంటూ వార్తలు వచ్చాయి. కానీ అది వాస్తవం కాదని దాడి చేసిన […]