అమ్మ.. ప్రాణాలు పోయేంత బాధని అనుభవించి బిడ్డకి ప్రాణం పోస్తుంది అమ్మ. ఇక అప్పటి నుండి మిగిలిన జీవితం అంతా ఆ బిడ్డ కోసమే బతుకుతుంది. అలాంటి తల్లి ముందే బిడ్డ ప్రాణాలు పోతుంటే.. ఏ అమ్మ చూస్తూ ఊరుకోదు. వచ్చిన ప్రమాదం ఎంత పెద్దది అయినా.. చివరి వరకు పోరాడుతూనే ఉంటుంది. ఇక తాజాగా ఓ అమ్మ తన కూతురు ప్రాణాలను కాపాడుకోవడానికి ఏకంగా పులితోనే పోరాటం చేసింది. ఇప్పుడు ఈ విషయం దేశ వ్యాప్తంగా […]