ఏపీలోని డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్. మీ చేతివృత్తులు, ఉత్పత్తులకు సరైన గుర్తింపు, ఆశించిన రాబడి రావట్లేదని బాధపడుతున్నారా? ఇక ఆ చింత వదిలేయండి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా పవర్‌ఫుల్‌గా మార్చేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా గ్రూపుల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపేలా ఒక ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుడుతున్నారు. అసలు ఆ గుడ్‌న్యూస్ ఏంటి, ప్రభుత్వం తీసుకున్న ఆ సంచలన నిర్ణయాలు ఏంటి..? డ్వాక్రా మహిళలు సొంతంగా […]