వైఎస్ షర్మిల ముద్దుల కుమార్తె వైఎస్ అంజిలీ రెడ్డి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యం వేళ షర్మిల తన తండ్రి వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వైఎస్ షర్మిల కుమార్తె అంజిలీ రెడ్డి వివాహం సోమల రఘురామ్ రెడ్డితో కన్నుల పండుగగా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహిత బంధువులు, ఆత్మీయులు హాజరై నూతన […]