దేవుడు పంపిన శునకం.. చావు అంచున చిన్నారి.. కళ్లు చెమర్చే రియల్ హీరో.. మనిషికి మించిన విశ్వాసం.. రెప్పపాటులో పెను ప్రమాదం.. మనిషికి మనిషి సాయం చేయడం మనం ఎప్పుడూ చూసేదే. కానీ నోరులేని ఓ మూగజీవం సమయస్ఫూర్తితో ఆలోచించి, చావు అంచున ఉన్న రెండేళ్ల పసిప్రాణాన్ని కాపాడిన అద్భుతమైన ఘటన బ్రెజిల్లో జరిగింది. ఆ వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది, కళ్లు చెమర్చుతాయి. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చూద్దాం. బ్రెజిల్‌లోని […]