హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అందరికీ గుర్తొచ్చేది 108 అంబులెన్సే. ప్రమాదాలు అయినప్పుడు కూడా తొలుత ఈ నంబర్‌కే కాల్ చేస్తుంటారు. అయితే అంబులెన్స్ ఎంతసేపట్లో ఘటనా స్థలానికి వస్తుందనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అవసరం ఉన్నప్పుడు సాయం చేస్తే దేవుడు అంటాం.. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తే.. మీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం అంటాం. కానీ కృష్ణ మరణం రోజు మహేశ్ బాబు చేసిన మంచిని వర్ణించడానికి కవులకు సైతం మాటలు చాలవు. అవును తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా కానీ.. తన గొప్ప మనసు చాటుకున్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. సాయం కోరి తలుపు తట్టిన చిన్నారికి ఇంత దుఃఖంలోనూ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో […]