యాంకర్ సుమ.. దక్షిణాది బుల్లితెరపై యాంకరింగ్ లో లెజెండ్ అనే చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా, టీవీ షో అయినా సినిమాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా యాంకర్ గా సుమ ఉండాల్సిందే. తన వాగ్ధాటితో, టైమ్ కు తగ్గ పంచ్ లతో కామెడీ చేస్తూ హీరో, హీరోయిన్లను సైతం ఓ ఆట ఆడుకుంటూ తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే సుమ కనకాల జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించిన […]