విజయనగరం వైసీపీ పార్టీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. అకస్మాత్తుగా రాత్రి ఇంట్లో పడిపోయిన అంబటి అనిల్ ను వెంటనే విజయనగరం లోని ఓ ప్రముఖ ఆస్పత్రి కి కుటుంబ సభ్యులు తరలించినట్లు సమచారం. అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడైన అంబటి […]