మూడు నెలల్లోనే 35.52 శాతం పెరిగిన చార్జీలు.. విమానం ఎక్కాలంటేనే జంకుతున్న సామాన్యులు.. వాణిజ్య మంత్రిత్వ శాఖ నివేదికలో కీలక విషయాలు.. ఏడు ప్రధాన సేవల్లో విమాన చార్జీలదే టాప్ జంప్.. తగ్గిన బ్యాంకింగ్ చార్జీలు.. పెరిగిన ప్రయాణ భారం.. ధరల పెరుగుదలకు కారణాలు చెప్పని కేంద్రం.. 2027 ఫిబ్రవరి 24న రానున్న తదుపరి నివేదిక.. ఒకప్పుడు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్న విమాన ప్రయాణం ఇప్పుడిప్పుడే చేరువవుతోందని భావిస్తున్న తరుణంలో, టికెట్ ధరలు మళ్లీ ఆకాశాన్ని […]