సాధారణంగా కార్లు, బైక్స్ అమ్మకాలపై ఆఫర్ల గురించి వింటూ ఉంటాం. ఫెస్టివల్స్ సమయాల్లో ఆయా కంపెనీలు భారీగా డిస్కౌంట్స్ ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటాయి. కానీ హెలికాప్టర్ అమ్మకాలపై కూడా ఆఫర్ల ఉంటాయని మీకు తెలుసా? అయితే ఏ హెలికాప్టర్ కంపెనీయో ఆఫర్ ప్రకటించిందని అనుకుంటే పొరపాటే. అది కూడా తక్కువ ధరకు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే ఉన్నప్పుడు ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీకి చెందిన ట్విన్ ఇంజిన్ 109 హెలికాప్టర్ ను రూ. […]