బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకుని 15వ సీజన్ మొదలు పెట్టింది. హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్లో అపశృతి చోటు చేసుకుంది. టాస్క్‌లో ఓడిపోయినందుకు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అఫ్సానా ఖాన్ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటనతో అక్కడున్న మిగతా ఇంటి సభ్యులు షాక్ తిన్నారు. వెంటనే తేరుకొని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న […]