చమ్మక్ చంద్ర.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ మొదటి నుండి.. చంద్ర ఆ షోతోనే ఉంటూ వచ్చాడు. నిజానికి ఆ షో కారణంగానే చంద్ర మంచి పేరు దక్కించుకున్నాడు. తరువాత టీమ్ లీడర్ కూడా అయ్యాడు. తనకి మాత్రమే సొంతమైన ఫ్యామిలీ స్కిట్స్ చేస్తూ.. తనకంటూ సపరేట్ మార్క్ సెట్ చేసుకోవడంలో చమ్మక్ చంద్ర సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అయితే.., జబర్దస్త్ నుండి డైరెక్టర్స్, నాగబాబు బయటకి వెళ్ళిపోయినప్పుడు చంద్ర […]