ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్ లో నూతన చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. శివశంకర్ దేవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ మూవీ ని అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈమూవీ ఆది సాయికుమార్ కెరియర్ లో మంచి మూవీగా ఉండబోతుందని అన్నారు చిత్ర యూనిట్. ప్రముఖ నిర్మాత పుస్కర రామ్మోహాన రావు హీరో ఆది సాయికుమార్ పై క్లాప్ ఇవ్వగా , ప్రముఖ […]