ప్రముఖ కన్నడ నటుడు నవీన్ కృష్ణ ఇంట ఊహించని సంఘటన చోటుచేసుకుంది. నవీన్ కృష్ణ సోదరి నీతా పవార్ గత మూడు రోజుల నుండి కనిపించకుండా పోయింది. దీంతో నవీన్ కృష్ణ.. తన సోదరి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే సమాచారం అందించగలరని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశాడు. ప్రముఖ కన్నడ నటుడు శ్రీనివాస్ మూర్తి తనయుడిగా నవీన్ కృష్ణ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. కెరీర్ లో సినిమాలతో పాటు టీవీ షోస్ కి దర్శకత్వం వహించి మంచి […]