ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం… ఆ రహదారిని అగ్నిగుండంగా మార్చేసింది. ఆయిల్ తీసుకెళ్తున్న భారీ ట్యాంకర్ బోల్తా పడటంతో రోడ్డంతా చమురు ఏరులై పారింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. కళ్లముందే 30 మంది సజీవ దహనమయ్యారు. వంద మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఈజిప్ట్ రాజధాని కైరో సిటీలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఆయిల్ నింపుకుని వెళ్తున్న ఓ […]