మమ్ముట్టి వర్సెస్ దుల్కర్ అసలైన పోరు తండ్రి మాస్ వర్సెస్ కొడుకు క్లాస్ ఒకే రోజు థియేటర్లలో తండ్రీకొడుకులు ‘ఓం’ వర్సెస్ ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న డబుల్ ధమాకా! సినిమా పరిశ్రమలో ఒకే రోజు ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు విడుదలైతేనే బాక్సాఫీస్ వద్ద వాతావరణం వేడెక్కుతుంది. అలాంటిది, ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు వేర్వేరు సినిమాలతో, ఒకే రోజు థియేటర్లలో పోటీకి దిగితే ఆ ఆసక్తి ఎలా ఉంటుందో ఊహించండి! అవును, భారతీయ […]