దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. ఆధార్ ఖచ్చితంగా ఉండాలి. కానీ, చాలా మంది ఆధార్ కార్డులో పేర్లు తప్పుగా పడటం వల్ల, లేదా పెళ్లయ్యాక మహిళలు ఇంటిపేరు మార్చుకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అందుకే.. UIDAI ఒక సరికొత్త గుడ్ న్యూస్ చెప్పింది! పేరు మార్పులు, తప్పుల సవరణల కోసం ఒక సరికొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని అమలుల్లోకి తెచ్చింది. ఇకపై పేరులో […]