సినిమాల్లో చూపించే హై-వోల్టేజ్ రాబరీ సీన్లను తలపించేలా, నిజజీవితంలో పట్టపగలే ఒక భారీ దోపిడీ జరిగితే ఎలా ఉంటుంది? బిహార్ రాష్ట్రంలో ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఒక సంచలన ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది! ఏకంగా ఎనిమిది మంది దుండగులు, రద్దీగా ఉండే నగర నడిబొడ్డున ఉన్న ఒక ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లోకి చొరబడ్డారు. కస్టమర్లు, సిబ్బంది కణతలకు తుపాకులు గురిపెట్టి, కేవలం నిమిషాల వ్యవధిలోనే 40 కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఊడ్చుకెళ్లిపోయారు. […]