తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేశామని గణాంకాలతో సహా చెబుతూనే, త్వరలోనే మరో 25 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు సీఎం ప్రకటించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో కొత్త జోష్, ఉత్సాహం మొదలయ్యాయి. అచ్చంపేటలో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ […]