నిన్న తగ్గి.. ఇవాళ భారీగా పెరిగిన గోల్డ్ 24K తులం బంగారంపై రూ.2,610 పెరుగుదల 24K తులం బంగారం ధర రూ.1,25,890 22K బంగారంపై రూ.2,400 పెరిగి రూ.1,15,400 కేజీ వెండి ధర రూ.1,65,000 ప్రాంతాలను బట్టి మార్పు.. 3% GST అదనం ధరల మోతతో సామాన్యుల బెంబేలు నిన్నటి వరకు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని సంబరపడ్డ కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ ఇవాళ గట్టి షాక్ ఇచ్చింది. నిన్న ఒక్కరోజే రెండుసార్లు తగ్గి ఊరటనిచ్చిన పసిడి […]