కేరళలో హఠాత్తుగా ఆకాశం ఊడి పడిందా అన్నట్టు.. కేవలం కొద్ది నిమిషాల్లోనే భారీ విధ్వంసం జరిగింది. పెద్ద పెద్ద చెట్లు, కరెంట్ స్తంభాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇదంతా ఏదో పెద్ద తుఫాను వల్ల జరిగింది అనుకుంటే పొరపాటే! దీనంతంటీకి కారణం ‘మైక్రో బరస్ట్’. అసలు ఈ మైక్రో బరస్ట్ అంటే ఏంటి? కేరళలో ఇది ఎందుకు సంభవించిందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా తుఫాను వస్తే గాలులు గుండ్రంగా తిరుగుతాయి. కానీ, మైక్రో బరస్ట్‌లో గాలి ఆకాశం నుండి […]