THUMB-ఉప్పాడలో ఉప్పొంగిన సముద్రం.. ఇళ్లలోకి సముద్రపు నీరు ‘అర్నబ్’ తీవ్ర తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా తీరప్రాంతం ప్రస్తుతం తీవ్రమైన భయాందోళనలో మునిగిపోయింది. ముఖ్యంగా ఉప్పాడ తీరంలో సముద్రం తీవ్ర రూపం దాల్చి రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ సముద్రపు నీరు ఉధృతంగా ఒడ్డును దాటుకుని ప్రధాన రహదారులపైకి పారడమే కాకుండా, తీరప్రాంతంలో ఉన్న నివాసాల ఇళ్లలోకి భారీగా ప్రవేశిస్తోంది. ఒక్కసారిగా సముద్రం గ్రామాలపైకి విరుచుకుపడటంతో అక్కడి ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కాకినాడ – ఉప్పాడ […]