పోస్టుమార్టం నిర్వహించన మెడికో లీగల్ కేసులు ఉండవు. పోస్టుమార్టం ద్వారా ఓ వ్యక్తి ఎలా చనిపోయాడు? ఏ కారణాలతో చనిపోయాడు అన్న విషయాలు తెలుస్తాయి. కేసులో కీలక పాత్ర పోస్టుమార్టం రిపోర్టుదే అవుతుంది.
వేసవి కాలంలో కూల్‌డ్రింక్స్, బీర్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. అయితే ఇలా బీర్లు విపీరతంగా తాగడం వల్ల పెను ప్రమాదం తప్పదు అంటున్నారు వైద్యులు. ఆ వివరాలు..
ఎండాకాలంలో వేడి గాలులు, ఉక్కపోత, చెమట చిరాకును తెప్పిస్తున్నాయి. ఏ ఆహారం తీసుకోవాలన్నా.. కడుపులోకి వెళ్లడం లేదు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు వంటి శీతల పదార్థాలు లాగించేస్తుంటాం. అయితే ఇవి తిన్న దగ్గర నుండి రోగాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అయితే ఇంట్లోనే హెల్తీ డ్రింక్స్, దాహార్తిని తీర్చే పానీయాలు తయారు చేసుకోవచ్చు.
మానవ మనుగడకు ఆధారం నీరు. శరీరంలో ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలను సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్రపోషిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెరుగుతున్న అవసరాలు, కలుషిత పదార్థాల నేపథ్యంలో నీరు కూడా శుద్ధి చేసుకొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది. ఏదైనా అతిగా వినియోగిస్తే అనర్థమే అన్నట్లుగా.. ఈ నీరు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందట.
కాలంతో సంబంధం లేకుండా దొరికే మంచి పానీయంలో ‘కల్లు’ ఒకటి. వివిధ రకాల కల్లు మనకు అందుబాటులో ఉంటోంది. కల్లు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా అతిగా తాగితే నష్టాలు తప్పవు.
స్పెర్మ్ డొనేషన్‌కు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెర్మ్ డొనేషన్‌పై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. స్పెర్మ్ డొనేషన్‌పై చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి..
వేసవి కాలంలో మన శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. తగిన మొత్తంలో నీరు తాగకపోతే.. డీహైడ్రేషన్ బారిన పడతాం. మరి వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే.. ఏం చేయాలి
సాధారణంగా చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా వస్తే.. వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా టాబ్లెట్లు వాడుతుంటారు. మరికొందరు వయాగ్రా లాంటి మాత్రలు వాడుతుంటారు. అలాంటి మగాళ్ల శృంగార జీవితం మటాష్ అని పలు అధ్యాయనాలు వెల్లడించాయి.
షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? సంపూర్ణ చికిత్స లేదని భావిస్తున్నారా? అయితే షుగర్ వ్యాధికి కొత్త మందులు వచ్చాయి. ఈ మందులు వాడితే శరీరంలోని షుగర్ బయటకు వెళ్ళిపోతుంది.
Sun Stroke/Heat Stroke in Teluguవేసవికాలంలో సాధారణంగా, తరచుగా కనిపించే ప్రధాన సమస్య.. వడదెబ్బ. ఈ సమస్య కారణంగా చాలా మంది మృత్యువాత కూడా పడతారు. మరి వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఏం చేయాలి..
