SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » viral » Ktr Response On A Viral Video

KTR: మంత్రి కేటీఆర్‌ను ఆశ్చర్యపరిచిన వైరల్‌ వీడియో!

  • Written By: venkybandaru
  • Published Date - Sat - 9 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KTR: మంత్రి కేటీఆర్‌ను ఆశ్చర్యపరిచిన వైరల్‌ వీడియో!

KTR: కొంతమంది అదృష్టం ఎలాంటిదంటే.. ఆ అదృష్టాన్ని చూసి పక్క వాళ్లు సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోతారు. అలాంటి సమయం ఎప్పుడొస్తుందంటే.. పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డప్పుడు.. అది కూడా అలాంటి ఇలాంటి ప్రమాదం కాదు.. సెకన్లు.. సెంటీ మీటర్ల తేడాతో చావునుంచి తప్పించుకున్నపుడు. అలాంటి ప్రమాదాల వీడియోలు సోషల్‌ మీడియాలో తరచుగా వైరల్‌ అవుతూ ఉంటాయి.

Advertisement

అలా వైరల్‌ అయిన ఓ వీడియో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావును ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోను చూసి కేటీఆర్‌ షాక్‌ అయ్యారు. అసలా ప్రమాదం నుంచి ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడన్నది ఆయనకు అర్థంకాని విషయంలా మారింది. ఇంతకీ సంగతేంటంటే.. ఓ వ్యక్తి ఓ ఇంటి బయట నిలబడి ఏవో పేపర్లు చూస్తూ ఉంటాడు. ఇంతలో అతడి వెనకాలే ఓ ట్రక్‌ వస్తుంటుంది.

ktr

వ‍్యక్తికి కొన్ని అడుగుల దూరంలో ట్రక్‌ అదుపు తప్పుతుంది. ట్రక్‌ ముందు భాగం గాల్లోకి లేచి ఆ వ్యక్తిపైకి దూసుకువస్తుంది. అతడ్ని ఢీకొడుతుంది. సరసరా అతడ్ని గోడకు ఒత్తుతూ ఆగిపోతుంది. అసలు ఏం జరిగిందో అర్థం కాక ఆ వ్యక్తి షాక్‌ తిన్న వాడిలా అవుతాడు. కొన్ని సెకన్ల తర్వాత కోలుకుని అక్కడినుంచి పారిపోతాడు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు.

ktr

కానీ, ఐపీఎస్‌ అధికారి దీపాన్షూ కబ్రా తాజాగా ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసిన కేటీఆర్‌ దానిపై స్పందించారు. ‘‘ అయ్యో పాపం! దాన్నినుంచి అతడు ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు?’’ అని పేర్కొన్నారు. మరి, కేటీఆర్‌ను ఆశ్చర్యపరిచిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Oh Darn!!!! How did he survive that??😱 https://t.co/M6MBGrlPKG

— KTR (@KTRTRS) July 9, 2022

ఇవి కూడా చదవండి : Breakup: గర్ల్‌ఫ్రెండ్‌కి ఊహించని షాకిచ్చిన లవర్‌.. ‘ఇక నన్ను నీ పెద్దన్న అనుకో’!

Tags :

  • ktr
  • social media
  • viral video
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మీ బాగోతాలు బయటపెడతా… కేటీఆర్‌కు కవిత వార్నింగ్‌

మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

    విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam