SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Rohit Sharma Jokingly Proposes To Fan At Visakhapatnam Airport

వీడియో: రోహిత్ శర్మ చేసిన చిన్న పనితో.. ఈ అభిమాని స్టార్ అయిపోయాడు!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన పనితో ఓ అభిమాని రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యాడు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్‌ న్యూస్‌ చానెల్స్‌, సోషల్‌ మీడియాలో సదరు అభిమాని వీడియో వైరలవుతోంది. మరి ఇంతకు రోహిత్‌ శర్మ ఏం చేశాడు అంటే..

  • Written By: Dharani
  • Published Date - Mon - 20 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: రోహిత్ శర్మ చేసిన చిన్న పనితో.. ఈ అభిమాని స్టార్ అయిపోయాడు!

హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ తన అభిమానులతో ఎంత కూల్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానం వెలుపలా, బయటా చాలా కూల్‌గా, సరదాగా ఉంటాడు. తనతో సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపే అభిమానులను ఏమాత్రం నిరుత్సాహపరచడు. ఎంతో సహనంగా వారితో సెల్ఫీలు దిగుతూ.. అభిమానుల పట్ల తన ప్రేమను చాటుకుంటాడు రోహిత్‌ శర్మ. ఇక తాజాగా విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన ఓ ఫ్యాన్‌కి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు రోహిత్‌ శర్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Advertisement

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ జరగుతున్న సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా రెండో వన్డే జరిగింది. బామ్మర్ది పెళ్లి పనులతో ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేకు దూరంగా ఉన్నా.. హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మ.. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో పాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో రెండో వన్డేలో పాల్గొనడం కోసం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నాడు రోహిత్‌. ఇక టీమిండియా క్రికెటర్లు వస్తున్నారనే విషయం తెలిసి.. ఓ అభిమాని.. వారిని తన సెల్‌ఫోన్‌లో బంధించేందుకు ప్రయత్నించాడు. సదరు అభిమాని చేస్తోన్న పని గమనించిన రోహిత్‌ శర్మ.. అతడికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. దాంతో ఆ వ్యక్తి ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయ్యాడు.

rohith sharma

ఇక సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్న అభిమాని దగ్గరకు వెళ్లిన రోహిత్‌ శర్మ.. ఊహించని రీతిలో.. తన చేతిలో ఉన్న గులాబీ పువ్వును తీసి.. అభిమానికి ఇచ్చాడు. అంతటితో ఆగక.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ చిలిపిగా ప్రపోజ్‌ చేసి అక్కడ నుంచి చక్కా వెళ్లిపోయాడు. అయితే ఇక్కడ రోహిత్‌ శర్మ ప్రపోజ్‌ చేసింది ఓ మేల్‌ ఫ్యాన్‌కి. హిట్‌ మ్యాన్‌ తన దగ్గరకు రావడమేకాక.. చేతిలో గులాబీ పెట్టి ఏకంగా ప్రపోజ్‌ చేయడంతో.. ఆ అభిమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తేరుకున్న తర్వాత అతడి సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. సదరు అభిమాని రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యాడు.

ఇక రోహిత్‌ శర్మకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తల్లి పూర్ణిమ శర్మ విశాఖపట్నానికి చెందిన వారు. దాంతో రోహిత్‌కు విశాఖతో అనుబంధం ఉంది. ఇక విశాఖ వన్డే ఫలితాల విషయానికి వస్తే.. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ సెలక్ట్‌ చేసుకున్న టీమిండియా.. మిచెల్ స్టార్క్ (5/53) దెబ్బకు 117 పరుగులకే ఆలౌటయ్యింది. స్వల్ప లక్ష చేధన కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా క్రికెటర్లు.. కేవలం 11 ఓవర్లలోనే.. 10 వికెట్ల తేడాతో ఇండియా మీద విజయం సాధించింది. మరి రోహిత్‌ శర్మ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Rohit Sharma is an amazing character – what a guy! pic.twitter.com/YZzPmAKGpk

— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2023

Tags :

  • Cricket News
  • IND vs AUS
  • Rohit Sharma
  • Video Viral
  • Visakhapatnam
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

  • ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

  • యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

  • “నానా పటేకర్ కన్నుమూత.. గోవాలో గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి”

  • విద్యార్థుల ఉద్యమంతో దద్దరిల్లుతున్న ఫ్రాన్స్.. మేక్రాన్ ప్రభుత్వానికి షాక్

  • క్యాండీ క్రష్ గేమ్‌తో వరల్డ్ రికార్డ్.. 19 ఏళ్ల కుర్రాడి ప్రతిభ

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam