SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Krunal Pandya And Deepak Hooda Become Friends Again In Ipl 2022

IPL 2022: పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం! ఐపీఎల్‌తో పోయింది

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 29 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022: పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం! ఐపీఎల్‌తో పోయింది

ఆటలో ఉండే భావోద్వేగం కోపాన్ని, బాధను, కష్టాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది. క్రీడల్లో ఉండే మ్యాజిక్‌ అదే. అందుకే మనదేశంలో కులమత ప్రాంతాలకు అతీతంగా అభిమానించేది ఒక్క క్రికెట్‌ను మాత్రమే. ఇలాంటి ఆట ఇప్పుడు ఇద్దరు శత్రువులను మిత్రులుగా మార్చింది. రెండేళ్ల క్రితం విభేదాలతో రచ్చకెక్కిన కృనల్‌ పాండ్యా, దీపక్‌ హుడా ఇప్పుడు ఒక్కటయ్యారు. ఎవరి ప్రమేయం లేకుండా, ఎలాంటి సెటిల్‌మెంట్‌ చేయకుండానే… ఆట వాళ్లను కలిపేసింది. ఈ అరుదైన సంఘటన ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.

Advertisement

2020 దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా అకార‌ణంగా త‌న‌పై నోరు పారేసుకున్నాడ‌ని.. టీమ్ స‌భ్యులు, ఇత‌ర టీమ్స్ ముందు త‌న ప‌రువుకు భంగం కలిగించాడని వైస్ కెప్టెన్ దీప‌క్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా తాను జట్టును వీడుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ వివాదం భారత క్రికెట్‌లో పెనుదుమారం రేపింది. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ విచారణ చేపట్టింది. తప్పు దీపక్ హుడాదేనని తేల్చి అతన్ని టీమ్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో హుడా ఆ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు. బరోడా టీమ్‌కు గుడ్‌బై చెప్పి రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది.

The sworn enemies were Krunal Pandya and Deepak

అయితే ఐపీఎల్ 2022 సీజన్ రూపంలో మళ్లీ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లను కొనుగోలు చేసింది. ముందుగా దీపక్ హుడాను రూ.5.75 కోట్లకు తీసుకున్న లక్నో.. ఆ తర్వాత కృనాల్ పాండ్యాను రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే మిడిలార్డర్లో కీలకం కానున్న ఈ ఇద్దరూ కలిసి ఆడాల్సి వస్తే.. వీరి విబేధాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలను దూరం చేస్తూ.. తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు ఆటగాళ్లు ఒక్కటయ్యారు. వీరి కలయికపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ప్రస్తుతం పాండ్యా, హుడా హగ్‌ చేసుకున్న ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మరి వీరిద్దరి మధ్య వివాదం, కలిసిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కెప్టెన్‌గా మార్కులు కొట్టేసిన మయాంక్‌! మ్యాచ్‌ గెలిచినందుకు కాదు..

Hug between Krunal Pandya and Deepak Hooda. pic.twitter.com/m49lTzZYte

— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Deepak Hooda
  • ipl 2022
  • Krunal Pandya
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Krunal Pandya:పూరన్ కోసం కృనాల్ త్యాగం! వ్యక్తిగత రికార్డుని వదిలేసి మరీ..

పూరన్ కోసం కృనాల్ త్యాగం! వ్యక్తిగత రికార్డుని వదిలేసి మరీ..

  • Deepak Hooda: ఐపీఎల్ చరిత్రలోనే హుడా అత్యంత చెత్త రికార్డ్!

    ఐపీఎల్ చరిత్రలోనే హుడా అత్యంత చెత్త రికార్డ్!

  • Krunal Pandya: జట్టులో అందరికంటే అతడే బద్ధకస్తుడు ! క్రునాల్ పాండ్య షాకింగ్ కామెంట్స్

    జట్టులో అందరికంటే అతడే బద్ధకస్తుడు ! క్రునాల్ పాండ్య షాకింగ్ కామెంట్స్

  • Lucknow Super Giants: రాహుల్ కి గాయం ! లక్నో కొత్త కెప్టెన్ ఎవరంటే ?

    రాహుల్ కి గాయం ! లక్నో కొత్త కెప్టెన్ ఎవరంటే ?

  • అంపైర్‌పై నోరు పారేసుకున్న దీపక్ హుడా! మండిపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

    అంపైర్‌పై నోరు పారేసుకున్న దీపక్ హుడా! మండిపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రాయలసీమ రేజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • హైదరాబాద్‌లో ఎంఎస్ ధోనీ.. సెల్ఫీ కోసం ఎగబడిన అభిమానులు!

  • బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఫైర్.. సుప్రీంకోర్టుకు వెళ్తాం!

  • పహల్గాం టెర్రరిస్ట్ మూసా హతం.. బుద్గాంలో ఆర్మీ ఎన్‌కౌంటర్

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • యాదాద్రి జిల్లాలో దారుణం.. డబ్బు కోసం అమ్మమ్మను చంపిన మనవడు

  • శుభ్‌మన్ గిల్ దెబ్బకు ప్రపంచ రికార్డ్ బ్రేక్.. ఇది మామూలు కొట్టుడు కాదు!

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam