SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Madagascar Migrants Boat To Reach French Indian Ocean Island Of Mayotte

తీర ప్రాంతంలో పెను విషాదం.. 34 మంది జలసమాధి!

బతుకుదెరువు కోసం పుట్టిపెరిగిన ప్రాంతాన్ని, సొంతవారిని వదులుకుని విదేశానికి ప్రయాణమైన ఓ శరణార్థుల బృందాన్ని మృత్యువు కబళించింది. పడవ మునిగిన ఈ ఘటనలో 34 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందంటే..!

  • Written By: Nidhan Singh
  • Published Date - Thu - 16 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తీర ప్రాంతంలో పెను విషాదం.. 34 మంది జలసమాధి!

కొత్త జీవనాన్ని వెతుకుతూ బయల్దేరారు. సొంత దేశంలో బతకలేక పరాయి దేశానికి వలస వెళ్దామని పయనమయ్యారు. పేదరికం నుంచి బయటపడి.. మెరుగైన భవిష్యత్తు నిర్మించుకుందామని భావించారు. అన్నీ వదులుకుని, కొంగొత్త ఆశలతో ప్రయాణం ఆరంభించారు. కానీ దురదృష్టం వారిని వెంటాడింది. మృత్యువు వారిని కబళించింది. బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలస వెళ్తున్న శరణార్థుల బృందం ప్రమాదవశాత్తుగా జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయువ్య మడగాస్కర్‌ తీరానికి సమీపంలోని హిందూ సముద్రజలాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుజూసిన ఈ ఘటనపై మడగాస్కర్‌ అధికారులు స్పందించారు.

మడగాస్కర్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్​లోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఓ పడవలో కలసి బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపానికి దగ్గర్లో హిందూ సముద్రజలాల్లో ఆ పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీశామని ఆఫీసర్స్ తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు రక్షించారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్‌లో కంటే మయోటేలో జీవనం కొంత మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని ఆఫీసర్స్ తెలిపారు.

The boat carrying 58 passengers sailed clandestinely without going through official immigration or customs controls and sank late Saturday night off the northwest coast of #Madagascar, according to Malagasy maritime authorities.https://t.co/fBlJnWHyjm

— Mint (@livemint) March 15, 2023

Tags :

  • Boat Accident
  • international news
  • Migrants
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam