SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Mother Killed Father Says Son In Kakinada

‘నాన్న మెడకు చున్నీ చుట్టి అమ్మే చంపేసింది’

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sun - 19 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘నాన్న మెడకు చున్నీ చుట్టి అమ్మే చంపేసింది’

గుండెపోటుతో భర్త మరణించాడని అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి స్వగ్రామంలో భార్య అత్యక్రియలు పూర్తి చేసింది. రెండు నెలల తర్వాత మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు విచారణ మొదలెట్టారు. వివరాలు.. కాకినాడకు చెందిన జగదీష్‌(43)కు 2007లో సుస్రితతో వివాహామైంది. హైదరాబాద్‌లో నివాసముంటూ జగదీష్‌ డ్రైవర్‌గా, సుస్రిత సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవారు. వీరికి ఆరో తరగతి చదివే ఒక కుమారుడు రోహిత్‌ ఉన్నాడు.

Advertisement

The wife who killed her husband - Suman TVఈ క్రమంలో జూలై 15న జగదీష్‌ గుండె పోటుతో మరణించాడని జగదీష్‌ సోదరుడు రాజేష్‌కు సుస్రిత సమాచారం ఇచ్చింది. కుమారుడితో కలిసి మృతదేహాన్ని కాకినాడ తీసుకెళ్లి కుటుంబసభ్యులతో కలిసి అత్యక్రియలు పూర్తి చేసింది. ఈ నెల 9న బాబాయి రాజేష్‌ ఇంటికి వెళ్లిన రోహిత్‌ చెప్పిన విషయంతో జగదీష్‌ కుటుంబసభ్యులు షాక్‌ తిన్నారు. నాన్న మెడకు చున్నీ చుట్టి అమ్మే చంపేసిందని ఆ బాలుడు చెప్పడంతో అనుమానం వచ్చిన రాజేష్‌ వదినపై కేసు పెట్టాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నాడు. నిజంగానే సుస్రిత జగదీష్‌ను హత్య చేసిందా? లేదా రోహిత్‌ తెలిసీతెలియక అబద్దం చెప్తున్నాడా? అనేది పోలీసులు తేల్చనున్నారు.

Tags :

  • kakinada
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం.. లక్షల్లో ఆస్తి నష్టం

ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం.. లక్షల్లో ఆస్తి నష్టం

  • వ్యాన్ బోల్తా.. కింద పడ్డ మందు బాటిల్స్.. ఎగబడ్డ జనం

    వ్యాన్ బోల్తా.. కింద పడ్డ మందు బాటిల్స్.. ఎగబడ్డ జనం

  • నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి.. సీఎం జగన్‌కి వాలంటీర్ రిక్వెస్ట్..

    నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి.. సీఎం జగన్‌కి వాలంటీర్ రిక్వెస్ట్..

  • జాలర్లకు దొరికిన అరుదైన చేప! ధర రూ.3 లక్షలు

    జాలర్లకు దొరికిన అరుదైన చేప! ధర రూ.3 లక్షలు

  • శాడిస్టు భర్త.. స్నేహితులతో కలిసి భార్యపై..

    శాడిస్టు భర్త.. స్నేహితులతో కలిసి భార్యపై..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీలో నేటి నుంచి SIR స్పెషల్ డ్రైవ్.. 46.62 లక్షల ఓట్ల రీ-వెరిఫికేషన్

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

  • ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

  • యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

  • “నానా పటేకర్ కన్నుమూత.. గోవాలో గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి”

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam