SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Crime News In Jharkhand Apr 21

ప్రియుడి ఇంటి ముందు కూతురి మృతదేహం.. 30 గంటల పాటు..

ప్రేమించేంత వరకు ఒక గోల.. ప్రేమించాక మరో గోల తీరైంది నేటి ప్రేమికులదీ. ప్రేమించిన అమ్మాయి కోసం చచ్చపోతామని బెదిరిస్తుంటారు. ఒప్పుకున్నాక మరో రకమైన టార్చర్ మొదలు. ఈ తీరు నచ్చక దూరంగా ఉంటే ఆమెపై పగ పడతుంటారు. చివరకు అంతు చూసేదాకా వదలరు.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Fri - 21 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రియుడి ఇంటి ముందు కూతురి మృతదేహం.. 30 గంటల పాటు..

అమ్మాయి ప్రేమించకపోతే.. ప్రేమించేంత వరకు వెంట పడుతూ ప్రాణాలు తీస్తాడు అబ్బాయి . ప్రేమించాక.. తనతోనే మాట్లాడాలని, ఇతర అబ్బాయిల వైపు చూడకూడదని, ఇతరుల బైక్స్ ఎక్కకూడదని, ఈ డ్రస్, ఆ డ్రస్‌లు వేసుకోకూడదంటూ ఆంక్షల వలయంలో కూర్చొబెడుతుంటాడు. పోనీ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటారా అంటే.. అదీ తెలియదు. ఇంతకన్నా మంచి అందెగత్తె లేదా ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయిని పెళ్లి సంబంధం వస్తే.. పేరెంట్స్ ఒప్పుకోలేదని, డబ్బు, ఆస్తి, అంతస్తులు, ఉద్యోగం సరిగా లేదని సాకుగా చూపించి పెళ్లి చేసుకోరు. కానీ ముందు నుండే ఆమెపై పెత్తనం చెలాయిస్తుంటాడు. పెళ్లి చేసుకోమని అమ్మాయి బలవంతం చేస్తే.. ఏదైనా చెప్పి తప్పించుకుంటాడు లేదంటే ఆమెను అంతమొందించేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇటువంటి ఘటనే జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

Advertisement

ప్రాణంగా ప్రేమించానన్నాడు. చివరకు అతడే.. ప్రియురాలిని కడతేర్చి.. ఏమీ ఎరగన్నట్లు నాటకమాడాడు. ప్రియురాలి తల్లి గ్రహించి ఏకంగా ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. కూతురు మృతదేహంతో సిద్ధ్‌గోడా బాగున్‌హటు రోడ్‌ నెం-5లో నివాసం ఉంటున్న ఆమె ప్రియుడు వికాస్‌ దత్తా ఇంటికి ముందు నిరసన చేపట్టింది. వికాసే తన కుమార్తెను చంపి, నదిలో పడేసి.. చంపేశాడని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపణలు చేసింది. ఆమెను నది దగ్గరకు పిలిచి, మొబైల్ లాక్కొని, ఆపై హత్య చేసి చంపేశాడంటూ పేర్కొంది. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసే వరకు శవాన్ని తీయనంటూ, అంత్యక్రియలు నిర్వహించనని మొండికేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో బంధువులకు లభించడంతో అది హత్యేనని 30 గంటల పాటు ఆమె ధర్నాకు దిగింది. ఆమె ఒంటిపై గాయాల గుర్తులు ఉన్నట్లు తెలిపింది.  స్థానికులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి ఆమె వినలేదు. అప్పటికే శవాన్ని తీసుకు వచ్చి కొన్ని గంటలు గడిచిపోవడంతో పాటు దుర్వాసన కూడా వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమికుడు వికాస్‌ దత్తా, అతని తండ్రిని పోలీసులు గురువారం జైలుకు పంపారు. సాయంత్రం ఐదు గంటలకు మృతురాలి సోదరుడు, స్థానిక నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఎఫ్ఐఆర్ కాపీని, అతని తండ్రిని జైలుకు పంపిన రుజువును అందించారు. అనంతరం ప్రేమికుడి ఇంటి వద్ద ధర్నాకు దిగిన బాలిక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తొలగించి అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

  • Crime News
  • jharkhand
  • national news
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్? ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్

  • బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

  • సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • హైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూత

  • వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో నేటి నుంచి బార్లు, రెస్టారెంట్ల బంద్

  • పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam